అంబరాన్ని అంటిన మైసూర్‌ దసరా ఉత్సవాలు

దసరాకి మారుపేరు మైసూర్‌. మైసూర్ లో జరిగినంత గ్రాండ్ గా విజయదశమి వేడుకలు దేశంలో మరెక్కడా జరగవు. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ, నిబంధనలకి కట్టుబడి వరుసగా రెండో ఏడాది కూడా ప్యాలెస్ లో దసరా ఉత్సవాలు  అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మైసూర్‌ దసరా సెలెబ్రేషన్స్ కి కేవలం 500 మందిని మాత్రమే అనుమతించారు. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా మైసూర్‌లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. అక్టోబర్‌4 నుంచీ అక్టోబర్‌16 వరకు విజయదశమి ఉత్సవాలు […]

అంబరాన్ని అంటిన మైసూర్‌ దసరా ఉత్సవాలు Read More »