చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో)
భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… భారత సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. ఈ ప్రాంతంలో ఆయుధం వాడకూడదన్న నిబంధనను గౌరవిస్తున్నట్లు నటిస్తూ… గల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ఒక్క తూటా కూడా పేల్చకుండానే… నిముషాల వ్యవధిలో 60 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ ని దొంగ దెబ్బతీసి పారిపోయింది. ఈ ఘటన అనంతరం భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా చొరబడని చోట …
చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో) Read More »