బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకునేందుకు పవన్ ఈ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారిని ఓదారుస్తున్నారు. అంతేకాక, ఒక్కో కుటుంబానికి లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించి… వారికి అండగా నిలుస్తున్నారు. ఇంకా ఏ కష్టమొచ్చినా… నేనున్నానంటూ భరోసా కూడా ఇస్తున్నారు.  ఇక రైతు కుటుంబాలని ఆదుకొనేందుకు ‘రైతు భరోసా’ …

బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో) Read More »