2022 అత్యంత ప్రమాదకరం! 465 ఏళ్ల క్రితమే తేల్చి చెప్పిన నోస్ట్రడామస్! (వీడియో)
బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పినట్లు… నోస్ట్రడామస్ తన లెస్ ప్రొఫెటీస్ ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే అంచనా వేశారు. 465 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవిష్యత్తుని లెక్క కట్టగలిగాడు. అంతేకాదు, ఈయన అంచనాలన్నీలో ఏ ఒక్కటీ కూడా వృధాపోలేదు, నూటికి నూరుపాళ్ళు నిజమయ్యాయి. దీంతో గొప్ప గొప్ప మేధావులు సైతం ఈయన అంచనాలని నమ్మక తప్పలేదు. నోస్ట్రడామస్ ఫేమస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. దక్షిణ ప్రాన్స్‌లోని సెయింట్ రెమి డీ […]
2022 అత్యంత ప్రమాదకరం! 465 ఏళ్ల క్రితమే తేల్చి చెప్పిన నోస్ట్రడామస్! (వీడియో) Read More »