‘ఎఫ్3’ లో పవర్ స్టార్?

దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు.   ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 27 న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పారు. […]

‘ఎఫ్3’ లో పవర్ స్టార్? Read More »