Pawan Kalyan in Narasapuram Meeting

అభిమాని అత్యుత్సాహం పవన్ కొంప ముంచింది (వీడియో)

జగన్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… రాష్ట్రంలోని సమస్యలపై దశలవారీగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మత్యకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహించారు.  మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో 217 విషయంలో గళం ఎత్తడానికి మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించారు  పవన్. ఈ సభ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపుంరలో జరిగింది. ఈ బహిరంగ సభకి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పోటెత్తారు. ఇంతలో కారులో నుంచే ప్రజలకి […]

అభిమాని అత్యుత్సాహం పవన్ కొంప ముంచింది (వీడియో) Read More »