సినిమాని తలదన్నే విధంగా ఛేజింగ్ సీన్‌

తమిళనాడులోని కాంచీపురంలో ఇటీవలికాలంలో కారు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ… కారు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఒకవైపు కార్ల యజమానులకు, ఇంకోవైపు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని సీరియస్ గా డిసైడ్ అయ్యారు పోలీసులు.  ముందుగా అసలు ఈ చోరీలకి పాల్పడుతుంది ఎవరనేది ఎంక్వైరీ చేశారు. వెంకటేష్‌ గ్యాంగ్‌ అని తెలుసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. చోరీ జరిగిన […]

సినిమాని తలదన్నే విధంగా ఛేజింగ్ సీన్‌ Read More »