రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో)
ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మెగా హరో వైష్ణవ్ తేజ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని, ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రంగ రంగ వైభవంగా చిత్రంలో కూడా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై… బాపినీడు.బి సమర్పణలో… బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన హీరోయిన్ గా కేతికా శర్మ నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి […]