Bike Accident at Hyderabad Medical Check Post

చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది (వీడియో)

పొరపాటుగా జరిగిన ఓ చిన్న మిస్టేక్ వల్ల… ఎంతో ఘోరం జరిగిపోయింది. చూస్తుండగానే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తెలంగాణాలో ఈ రోజు చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టించింది. ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న రాజమల్లి శ్రీనివాస్, మంజుల దంపతులు బుధవారం ఉదయం వారి స్వగ్రామమైన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మనేపల్లి నుంచి ఓల్డ్ బోయిన్ పల్లికి స్కూటర్‌పై వెళ్తున్నారు. సరిగ్గా 11 గంటల 39 […]

చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ఘోరం జరిగిపోయింది (వీడియో) Read More »