ఐసీయూలో… కత్తితో హల్‌చల్ చేసిన రౌడీషీటర్ (వీడియో)
హైదరాబాద్ టోలిచౌకిలో ఖాజా పరీదుద్దీన్ అనే రౌడీషీటర్ నిన్న రాత్రి కత్తితో హల్‌చల్ చేశాడు. న్యూ ఇయర్ రోజు తన సోదరుడు పటాన్‌చెరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అందుకు కారణం అతని స్నేహితులే అనే అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు బంజారాహిల్స్‌లో కనబడటంతో ఖాజా వారిని వెంబడించాడు. ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచేసి… దారిలో వచ్చేవారిని ఢీకొ డుతూ… వారిని చేజ్ చేయటానికి ట్రై చేశాడు. అతని ర్యాష్ …
ఐసీయూలో… కత్తితో హల్‌చల్ చేసిన రౌడీషీటర్ (వీడియో) Read More »