RRR Movie Glimpse Out

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం వీరి అభిమానులే కాక, మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా… తెగ సంబరపడి పోతున్నారు. దీంతో అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ భారీ […]

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో) Read More »