RTC Bus Hits Traffic CI

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ నిత్యం వేలాది వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎండా, వాన ఇలాంటివేమీ  లెక్క చేయకుండా నడిరోడ్డుపై నిల్చుని… వాహనాల మధ్యలో… ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి ఆ ట్రాఫిక్ పోలీసే ట్రాఫిక్ లో ఇరుక్కొని ప్రమాదంలో పడితే..! సరిగ్గా ఇదే జరిగింది వైజాగ్ లో. వైజాగ్ గాజువాక జంక్షన్‌ లో ఎప్పటిలానే విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డి.  ట్రాఫిక్ కంట్రోల్ నేపధ్యంలో ఎదురుగా ఉన్న ఒక […]

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో) Read More »