సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..!

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతలు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కాశ్మీర్ లో మొదలైందన్న సంగతి తెలిసిందే! మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.  అయితే, ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విజయ్, సమంత ప్రమాదానికి గురైనట్లు వార్తలు […]

సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..! Read More »