Sammathame Theatrical Trailer

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు మూవీతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో చాందిని …

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్ Read More »