Social Media

Cockatiel Calls her Children Peekaboo

ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో)

రోజూ మనం సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అందులో ముఖ్యంగా యానిమల్స్ కి, బర్డ్స్ కి సంబంధించిన వీడియోలే ఎక్కువ వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి అవి చేసే పనులు చాలా ఫన్నీ గా అనిపిస్తే… ఒక్కోసారి మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియోలలో ఇది కూడా ఒకటి. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.  సాదారణంగా మనం అప్పుడే పుట్టిన న్యూ బర్న్ బేబీలని ఏమని పిలుస్తాం..? చిన్నీ! చిట్టీ! బుజ్జీ! అంటూ […]

ఈ కాకటెయిల్ చూడండి అప్పుడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! (వీడియో) Read More »

Chimpanzee Washing Clothes Just Like Humans

ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో)

ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత తెలివైన జీవుల్లో చింపాంజీలు మొదటి స్థానంలో ఉంటాయి. కొన్ని సార్లు ఇవి అచ్చం మనుషుల్లానే బిహేవ్ చేస్తుంటాయి.  దీనికి కారణం మనుషులు చింపాంజీలనుండీ రావడమే!  హ్యూమన్ జెనెటిక్ పై రీసర్చ్ చేసిన సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. మనుషులు, మరియు చింపాంజీలు తమ DNA లో 98.8 శాతం షేర్ చేసుకుంటారు. అందుకే అవి చేసే పనులు ఒక్కోసారి మనుషులు చేసే పనులు మాదిరిగానే ఉంటుంటాయి.  మనం చేసే పనిని ఏదైనా

ఈ చింపాంజీ ఎంత బాగా బట్టలు ఉతుకుతుందో చూడండి (వీడియో) Read More »

A Couple Tried to Robbery in Jewellery Shop Later the Dog Attacked the Thieves

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో)

చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది. ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్‌ డ్రెస్సింగ్‌తో

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో) Read More »

The Man who Confused the Lion

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం…  అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి.

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో) Read More »

Racing Stunts with a Gun on the Durga Temple Flyover at Vijayawada

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో)

ఇటీవలికాలంలో ఆకతాయిల ఆగడాలకి అడ్డూ… ఆపూ… లేకుండా పోతుంది. నిర్దిష్ట ప్రదేశాలని ఎంచుకొని అక్కడ బైక్ రేస్ లు చేస్తూ… అటుగా వచ్చే పోయే జనాలకి ఆటంకం కల్గిస్తున్నారు. అడిగే నాధుడు లేక… అడ్డుకొనే ధైర్యం చాలక… ప్రజలు నానావస్థలు పడుతున్నారు.  మొన్నామధ్య హైదరాబాద్ లో కాస్ట్లీ బైక్ లతో ట్యాంక్ బండ్ పై ఓవర్ స్పీడ్ తో వెళుతూ హంగామా సృష్టించారు రేసర్లు. ఈ క్రమంలో క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.  అలాగే

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో) Read More »

Scroll to Top