అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా
అమెరికన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ నాసా అప్పుడప్పుడూ అమేజింగ్ వీడియోస్ ని షేర్ చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలకి సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఈ అద్భుత వీడియో నెటిజన్లకి తెగ నచ్చేస్తోంది. మన సోలార్ సిస్టంలో ఉండే గ్రహాల్లో భూమి తర్వాత ఉండే గ్రహాల్లో అత్యంత అందమైనదీ, ఆకర్షణీయమైనదీ ఏదంటే… అది శనిగ్రహమే! దీనికి కారణం దాని చుట్టూ ఉండే భారీ వలయాలే! ఐతే… అప్పుడప్పుడూ నాసా ఈ …
అద్భుతమైన వీడియో: శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న చందమామలని క్యాప్చర్ చేసిన నాసా Read More »