యూరప్‌లో రోడ్డుపై ఎగిరిపోతున్న జనం (వీడియో
యూనిస్ తుఫాన్ ధాటికి బ్రిటన్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇది వారం రోజుల వ్యవధిలో వచ్చిన రెండో తుఫాను కావడంతో… అక్కడి ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. గంటకి 122 మైళ్ల వేగంతో వీచిన గాలుల ధాటికి ప్రజలు రోడ్లపై నడవలేక ఎగిరి పోతున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా 9 మంది మరణించినట్లు తేలింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను… యూరప్ వైపుకి దూసుకెళ్లి ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగిస్తుంది. ఇక ఈ తుఫాను …