విరాట్ కోహ్లీ మైదానంలో చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది (వీడియో)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ఒక విచిత్రమైన పని చేస్తూ… నెట్టింట్లో సందడి చేస్తుంటాడు. ఒక్కోసారి బ్యాటింగ్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తే… ఇంకోసారి ఫీల్డ్ లోనే తెగ ఎమోషన్ అయిపోతాడు. సరిగ్గా ఇలాంటి ఇన్సిడెంటే ఇప్పుడు జరిగింది. ఈసారి కోహ్లీ తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా… బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ పాడిన ‘మై నేమ్ ఈజ్ …
విరాట్ కోహ్లీ మైదానంలో చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది (వీడియో) Read More »