T20 World Cup

Mohammed Shami Reacted to Pakistan Fan Bullying

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో)

ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‎లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే, దీనికి కారణం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీనే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  షమీ పాకిస్థాన్ కి అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాల్సిందే అంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ అయిన రాహుల్ […]

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో) Read More »

Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »

Scroll to Top