ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్న కుందేలు తాబేలు రేసు… ఈసారి కూడా తాబేలే గెలిచింది! (వీడియో)
చిన్నతనంలో మనమంతా పంచతంత్రం కథలు చదివే ఉంటాం. అందులో కుందేలు, తాబేలు కథ చాలాసార్లు చదివాం. ఎలాగైనా విజయం నాదేలే! అనే గర్వంతో… కొంతదూరం వెళ్లి… కునుకు తీస్తుంది కుందేలు. కానీ, నిదానమే అయినా పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధిస్తుంది తాబేలు. దీనివల్ల ‘Slow and steady wins the race’ అనే మోరల్ మనకి బోధపడుతుంది. కానీ ఇది చిన్నతనం కాదు, పంచతంత్రం కథ అంతకంటే కాదు, రియల్ లైఫ్ లో ఒక కుందేలు, ఒక […]