ఉక్రెయిన్ రష్యాల మద్య మొదలైన దాడులు (వీడియో)
యుక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ కారణంగా జరిగిన దాడుల్లో తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో ఓ ఆర్మీ జవాను మృతి చెందాడు. తూర్పు ఉక్రెయిన్ లోని డొనెస్కీ ప్రాంతంలో… రష్యన్ వేర్పాటువాదులు ఘర్షణకి దిగారు. వారిని తరిమి కొట్టటం కోసం యుక్రెయిన్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఈ క్రమంలో లాంచర్లు, గ్రనేడ్లు, మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్‌తో విరుచుకుపడింది. ఆ సమయంలో రష్యా ఫైరింగ్ చేస్తూ… ఉక్రెయిన్ …