Viral Video

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో)

రోడ్డుపై నటిచేటప్పుడు కానీ,  రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం, హెడ్‎ఫోన్స్ పెట్టుకుని వినటం ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడటమే! చాలామంది రోడ్డు మీద నడుస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ సంభాషణలో మునిగిపోతారు. కానీ, రోడ్డుపై నడిచేటప్పుడు, ముఖ్యంగా మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.  హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డని ఎత్తుకుని… నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళుతుంది. ఫోన్ ధ్యాసలో పడి […]

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో) Read More »

RTC Staff Attack on Passenger in Anantapur District Kadiri

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో)

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం”; “ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం” అనే స్లోగన్స్ తరచూ మనం చూస్తుంటాం. కానీ, ఈ వీడియో చూస్తే… “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం కాదు”; “ప్రయాణికులకి అస్సలు భద్రత లేదు” అనాల్సి వస్తుంది.  టాపిక్ లోకి వస్తే, కుప్పం నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీయస్ ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడికి సీటు కేటాయించే విషయంలో, కండక్టర్‌ కి – ప్రయాణికుడికి మధ్య

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో) Read More »

A Couple Tried to Robbery in Jewellery Shop Later the Dog Attacked the Thieves

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో)

చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది. ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్‌ డ్రెస్సింగ్‌తో

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో) Read More »

How Mosquito Fail to Drink Human Blood through Proboscis

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో)

సాదారణంగా దోమ కుట్టింది అంటే… దానిని చంపే దాకా వదిలిపెట్టం. అలాంటిది ఈ దోమ ఒక వ్యక్తిని కుట్టటానికి పడే కష్టం చూస్తుంటే… పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలు… ఏది లేటైనా దోమల దాడి మాత్రం లేటవ్వదు. వాటికి భయపడి మనమేమో రకరకాల రెపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అనారోగ్యాన్ని కొనితెచ్చి పెట్టుకుంటాం. కానీ, అవి మాత్రం యధావిధిగా తాము చేయాల్సిన పని ముగించుకొనే వెళతాయి.  నిజానికి ఆడదోమలు మాత్రమే మనుషుల

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో) Read More »

The Man who Confused the Lion

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం…  అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి.

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో) Read More »

Scroll to Top