Lights should be Lit in these 8 Places on Diwali for a Lifetime of Prosperity

అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉండాలంటే… దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..!

దీపావళి వచ్చిందంటే చాలు చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పాలు పంచుకుంటారు. అందుకే, హిందువుల పండగలన్నిటిలోనూ దీపావళి ప్రత్యేకతే వేరు.  ‘దీపం’ అంటే లక్ష్మీదేవి. దీపావళి అంటే లక్ష్మీదేవి భూమిపై సంచరించే రోజు. అందుకే, దీపావళి రోజు అందరూ ఆ తల్లి ఆశీర్వాదం పొందాలని చూస్తారు. అందుకే, ఆమె రాక కోసం ఎదురుచూస్తుంటారు. లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సిరి సంపదలకి లోటుండదు. ఈ కారణంగానే, దీపావళి రోజున వినాయకుడు, మరియు లక్ష్మిదేవిని …

అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉండాలంటే… దీపావళికి ఈ 8 ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి..! Read More »