ఆస్కార్ సాలా ఎవరు? గూగుల్ డూడుల్ అతని బర్త్ డేని ఎందుకు సెలెబ్రేట్ చేస్తుంది?

ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కంపోజర్, మరియు ఫిజీసిస్ట్ అయిన ఆస్కార్ సాలా 112వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌తో నివాళి ఇచ్చింది.  1910లో జర్మనీలోని గ్రీజ్‌లో జన్మించిన ఆస్కార్‌ సాలా యొక్క తల్లి  ఓ సింగర్. తండ్రి కూడా మ్యూజిక్ ఎక్స్ పర్ట్ అంతేకాదు, ఆయన ఓ కంటి డాక్టర్‌ కూడా. ఇలా చిన్నతనం నుండీ సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్‌ సాలా. అందుకే, చైల్డ్ హుడ్ డేస్ నుండే పియానో వాయిస్తూ కన్సెర్ట్‌లు ఇచ్చేవారు. …

ఆస్కార్ సాలా ఎవరు? గూగుల్ డూడుల్ అతని బర్త్ డేని ఎందుకు సెలెబ్రేట్ చేస్తుంది? Read More »