శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..?
నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు. అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, …
శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..? Read More »