అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు. ఈ కారణంగా అభినందన్ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. 2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి …