ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది! (వీడియో)
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలన్నదే నేటి సిద్ధాంతం. ఫ్యూయల్ వెహికల్స్ నుండీ… గ్యాస్ వెహికల్స్… వాటినుండీ ఎలక్ట్రిక్ వెహికల్స్… వాటినుండీ ఫ్లయింగ్ వెహికల్స్… ఇలా రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. మొదట ఫ్లయింగ్ వెహికల్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉండేవి. రీసెంట్ గా ఫ్లయింగ్ కార్స్ కూడా వచ్చి చేరాయి. ఇక ఇప్పుడు ఫ్లయింగ్ బైక్స్ కూడా తోడయ్యాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది. దీనిని జపాన్‌కి […]
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది! (వీడియో) Read More »