Trending

Antarvedi Sri Lakshmi Narasimha Swamy Kalyanam Celebrations

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో)

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి.   భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి అశేష భక్త జన సందోహం […]

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో) Read More »

Rowdy Sheeter Hulchul In ICU

ఐసీయూలో… కత్తితో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ (వీడియో)

హైదరాబాద్ టోలిచౌకిలో ఖాజా పరీదుద్దీన్‌ అనే రౌడీషీటర్‌ నిన్న రాత్రి కత్తితో హల్‌చల్‌ చేశాడు. న్యూ ఇయర్ రోజు తన సోదరుడు పటాన్‌చెరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అందుకు కారణం అతని స్నేహితులే అనే అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు బంజారాహిల్స్‌లో కనబడటంతో ఖాజా వారిని వెంబడించాడు. ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచేసి… దారిలో వచ్చేవారిని ఢీకొ డుతూ… వారిని చేజ్ చేయటానికి ట్రై చేశాడు. అతని ర్యాష్

ఐసీయూలో… కత్తితో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ (వీడియో) Read More »

Kerala Trekker Rescued by Army

కొండ వాలుల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్ (వీడియో)

రెండురోజుల క్రితం కేరళకి చెందిన బాబు అనే ట్రెక్కర్ కాలుజారి కొండ చీలికల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే! మొత్తంమీద అతని కథ సుఖాంతం అయింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా మలమ్‌పుజాలో బాబు అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 7వ తేదీ కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్‌కి వెళ్లాడు.  వెళ్లడం వరకూ బానే ఉంది.  ఆ తర్వాతే ఊహించని పరిణామం ఎదురైంది.  రిటర్న్ ట్రిప్ లో బాబు కాలు స్లిప్ అయి… కొండపై నుంచి

కొండ వాలుల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్ (వీడియో) Read More »

Barrier Makes a Champion

రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో)

టీమిండియా మాజీ రధసారథి ఎంఎస్ ధోనీ క్రికెట్‌ నుంచి రిటైర్ అయినా…  క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు రకాల యాడ్స్‌లో కనిపిస్తూ… ఫ్యాన్స్‌కి మరింత చేరువలో ఉన్నారు. ఇక తాజాగా ’అన్‌అకాడమీ’ యాడ్‌లో నటించి మెప్పించారు.  బెంగళూరుకి చెందిన ఆన్‌లైన్ ఎడ్యూకేషనల్ కంపనీ  అన్‌అకాడమీ. ఈ సంస్థ ‘లెస్సన్‌ 7’ పేరుతో ఓ యాడ్‌ రూపొందించింది. అయితే, ధోనీ ఈ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీంతో జనవరి 24, సోమవారం International Day

రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో) Read More »

How to Replace Torn Notes from ATM

ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే… సింపుల్ గా ఇలా చేయండి!

ఇటీవలి కాలంలో అకౌంట్‌ నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే… బ్యాంకుకే వెళ్ళక్కర్లేదు, ATM కి వెళితే చాలు. ATM లో అయితే క్షణాలమీద డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇంతవరకూ ఓకే. కానీ, ఒక్కోసారి అనుకోకుండా ATM నుంచీ చిరిగిన నోట్లు, లేదా చెల్లని నోట్లు వస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?  సాదారణంగా బ్యాంకుల్లో అయితే మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇలా జరిగితే, వెంటనే మార్చుకొనే అవకాశం ఉంటుంది. మరి ఏటీఎంలో అలా కుదరదు.

ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే… సింపుల్ గా ఇలా చేయండి! Read More »

Scroll to Top