Trending

Chinese Flag Unfurled at Galwan Valley

గల్వాన్‌ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో)

ఇండో-చైనా బార్డర్ అయిన గల్వాన్‌ లోయ ఎప్పుడూ వివాదాలకి కేంద్ర బింధువుగా ఉంటుంది. ఇక రీసెంట్ గా గల్వాన్‌ లోయలో చైనా పతాకం ఎగిరింది. ఇది మరోసారి చైనా కవ్వింపు చర్యగా స్పష్టమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా చైనా మరోసారి రెచ్చిపోయింది. కాశ్మీర్ తమదే అని అర్ధం వచ్చేటట్లు సరిహద్దు ప్రదేశమైన గల్వాన్‌ లోయలో తమ దేశ జెండాని ఎగురవేసిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు.  ఈ వీడియోలో గల్వాన్‌ లోయలోని ఓ నది ఒడ్డున కొందరు […]

గల్వాన్‌ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో) Read More »

Car Accident due to Drunk and Drive

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో)

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఊరంతా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ… ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. కానీ, కొంతమంది యువకులు మాత్రం ఫుల్ గా తాగేసి రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు,  మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ అపార్ట్ మెంట్ ని గుద్దేశారు. ఇదంతా జరిగిందే వేరేక్కడో కాదు, హైటెక్ సిటీలోనే! డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆంధ్రకేసరి నగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ ని ఎంజాయ్

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో) Read More »

Liger First Glimpse

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్-కమింగ్ మూవీ లైగర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే!   ఇక పూరీ తన మార్క్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు, అడుగడుగునా ఎన్నో సర్‌ప్రైజ్ లతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్.   ఈరోజు లైగర్

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో) Read More »

AP Assembly Speaker Tammineni Sitaram Falls Down While Playing Kabaddi

కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన స్పీకర్ తమ్మినేని (వీడియో)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు కబడ్డీ ప్లేయర్ గా మారిపోయారు. రెట్టింపు ఉత్సాహంతో ఒక్కొక్కరినీ అవుట్ చేస్తూ… కాలు స్లిప్ అయి పడిపోయారు. అదృష్ట వశాత్తూ దెబ్బలేమీ తగలకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలస జూనియర్‌ కాలేజీలో సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ టోర్నమెంట్స్ ని ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అంతేకాదు, ప్లేయర్స్ లో  ఉత్సాహం నింపేందుకు తానుకూడా ఓ ప్లేయర్‌గా మారిపోయారు.  ఇక

కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన స్పీకర్ తమ్మినేని (వీడియో) Read More »

India’s Pralay Missile Successfully Reaches its Target

లక్ష్యాన్ని చేదించిన ప్రళయ్‌… ఇక చైనా గుండెలు గుబేల్…! (వీడియో)

భారత అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే… ప్రళయ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. ఈ మిస్సైల్‌ ని ఒడిశా లోని బాలాసోర్‌ కేంద్రం నుంచి DRDO సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రోగ్రాంలో భాగంగా… పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా… ఈ మిస్సైల్‌ డిజైన్ చేయబడింది. దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించటం జరిగింది. ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉండే టార్గెట్స్ ని సక్సెస్ ఫుల్

లక్ష్యాన్ని చేదించిన ప్రళయ్‌… ఇక చైనా గుండెలు గుబేల్…! (వీడియో) Read More »

Scroll to Top