Trending

Groundwater Tank that Came Out

భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో)

వాతావరణ మార్పుల వల్ల ఈమద్య కాలంలో అనేక వింతలు జరుగుతున్నాయి. అయితే, ఈ రకమైన వింతని మాత్రం బహుశా ఇప్పటివరకూ చూసి ఉండరేమో! ఊరు ఊరంతా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ భూమి లోపలి నుంచీ చొచ్చుకొని పైకి రావటం చూస్తే మీకెలా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఒళ్ళు ఝలదరిస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది అదికూడా మరెక్కడో కాదు, సాక్షాత్తూ ఆ తిరుమల వేంకటేశుడు […]

భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో) Read More »

Ravana World's First Aviator says Sri Lanka

ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో)

రామాయణ మహాకావ్యంలో రాముడికి ఎంత విశిష్టత ఉందో… రావణుడికీ అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా, రావణుడు ఉపయోగించిన వాహనాల గురించి ఇప్పటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది. లంకేశుడు ఆ కాలంలోనే విమానాలని ఉపయోగించినట్లు ఆధారాలు చెప్తున్నాయి.  రావణ ది ఫస్ట్‌ ఏవియేటర్‌ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఆ విమానంలో రావణుడు…  శ్రీలంక నుంచి భారత్‌కి ప్రయాణించినట్లు చరిత్ర చెప్తుంది. నేటి తరం విమానం వలే లేకున్నా… పుష్పక విమానం అనే పేరుతో ఉండేది. అంతేకాదు, ఈ

ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో) Read More »

Abhinandan Varthaman Awarded Vir Chakra

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్​ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్​ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు.  ఈ కారణంగా అభినందన్‌ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు.   2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో) Read More »

Puneeth Raj Kumar’s Pet Dogs get Emotional after his Death

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో)

శాండిల్ వుడ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఆకస్మాత్తుగా తమకి దూరంయ్యడనే విషయాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి… శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్ ఫ్యామిలీ అయితే… పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆయన్ని అంతగా అభిమానించే మనుష్యుల సంగతే ఇలా ఉంటే… ఇక పెంపుడు కుక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ పునీత్

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో) Read More »

World's most Expensive Soap

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో)

ఒక సాదారణ బాత్ సోప్ కాస్ట్ వంద కాదు, వెయ్యి కాదు, ఏకంగా లక్షల్లోనే అంటే మీరు నమ్ముతారా..! ప్రపంచంలో అసలు ఇంత కాస్ట్లీ సోప్స్ కూడా ఉన్నాయా! అంటే ఉన్నాయనే చెప్పాలి.  లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన బాడర్ హాసన్ అండ్ సన్స్ ఫ్యామిలీ ఈ సబ్బులని తయారు చేస్తుంది. “ది ఖాన్ అల్ సాబిన్” అనే పేరుతో వీటిని విక్రయిస్తుంది. అయితే, 15వ శతాబ్ధం నుంచే ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సోప్స్ ని వాడుకలోకి

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో) Read More »

Scroll to Top