Trending

Afghanistan Pacer Naveen ul Haq shows his Similarity in Indian Pace Bowler Jasprit Bumrah Bowling

సేమ్ టూ సేమ్… బుమ్రాని ఇమిటేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (వీడియో)

సూపర్ 12 గ్రూపు2 మ్యాచ్ లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ తలపడుతున్నాయి.  ఇరు జట్లకీ ఇది చాలా కీలకమైన మ్యాచ్ కావటంతో… పోటీ చాలా హోరాహొరీగా ఉంటుందిని అనుకున్నారంతా. కానీ, 66 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.  ఈ విషయం పక్కనపెడితే, ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ తన బౌలింగ్ స్టైల్ తో ఈ మ్యాచ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని ఇమిటేట్ చేస్తూ… తన […]

సేమ్ టూ సేమ్… బుమ్రాని ఇమిటేట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ (వీడియో) Read More »

Puneeth Rajkumar’s Eyes gives Sight to 4 Persons

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో)

పునీత్ మరణం ఇండస్ట్రీ ని కుదిపివేసింది. ముఖ్యంగా కన్నడిగుల చేత కంట తడి పెట్టించింది. పునీత్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప దాత కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా పునీత్ ప్రజలందరి హృదయాల్లో బతికే ఉన్నారు, మరీ ముఖ్యంగా నలుగురు వ్యక్తుల కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నారు.  మొదటినుంచీ పునీత్ సేవాభావం కలిగి ఉండేవాడు. తనకి చేతనైనంతలో నలుగురికీ సహాయపడాలి

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో) Read More »

Megastar Chiranjeevi Ghost Look

మెగాస్టార్ నయా అవతార్ (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా… అది సంచలనమే! టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరు రూటే సపరేటు. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అప్పుడప్పుడూ వెరైటీ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ… ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు.  ఇక తాజాగా ఆయన నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను భయపెట్టేశారు. అదేదో మామూలు లుక్ కాదండోయ్… దెయ్యం లుక్‌. అవును మీరు విన్నది నిజమే! చిరు దెయ్యం లుక్‌లో కనిపించిన

మెగాస్టార్ నయా అవతార్ (వీడియో) Read More »

RRR Movie Glimpse Out

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం వీరి అభిమానులే కాక, మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా… తెగ సంబరపడి పోతున్నారు. దీంతో అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ భారీ

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో) Read More »

World's First Flying Bike

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేసింది! (వీడియో)

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారాలన్నదే నేటి సిద్ధాంతం. ఫ్యూయల్ వెహికల్స్ నుండీ… గ్యాస్ వెహికల్స్… వాటినుండీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్… వాటినుండీ ఫ్లయింగ్‌ వెహికల్స్… ఇలా రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది.  మొదట ఫ్లయింగ్‌ వెహికల్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉండేవి. రీసెంట్ గా ఫ్లయింగ్‌ కార్స్ కూడా వచ్చి చేరాయి. ఇక ఇప్పుడు ఫ్లయింగ్‌ బైక్స్ కూడా తోడయ్యాయి.  ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేసింది. దీనిని జపాన్‌కి

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాల్లో ఎగిరే బైక్‌ వచ్చేసింది! (వీడియో) Read More »

Scroll to Top