Trending

Kashmir is Reeling from the Bombing

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో)

జమ్మూ కాశ్మీర్ లో తాజాగా భారీ ఎన్ కౌంటర్ జరుగుతుంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్ కౌంటర్ ఎప్పుడూ చూడలేదు. గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో… దాదాపు 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఎరివేతే లక్షంగా వీళ్ళు ఈ  ఎన్ కౌంటర్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ఏరియాకి సంబంధించిన పూంచ్ సెక్టార్ నుండి ఉగ్రవాదులు ఎప్పుడూ చొరబాట్లకి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే, […]

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో) Read More »

Massive Fire Breaks out at Avighna Park Apartment in Parel at Mumbai

అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం… భవనంపైనుండి దూకేసిన వ్యక్తి! (లైవ్ వీడియో)

ఈరోజు ముంబైలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్‌బాగ్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ  బహుళ అంతస్థుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం తెలియనప్పటికీ, వీలైనంతవరకూ రక్షణ చర్యలు చేపట్టారు. ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 60 అంతస్థులు ఉండగా…  19 వ అంతస్తులో మంటలు చెలరేగాయి.

అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం… భవనంపైనుండి దూకేసిన వ్యక్తి! (లైవ్ వీడియో) Read More »

Indian Army has a New Strategy in China border

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… భారత సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. ఈ ప్రాంతంలో ​ ఆయుధం వాడకూడదన్న నిబంధనను గౌరవిస్తున్నట్లు నటిస్తూ… గల్వాన్​ లోయలో డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ఒక్క తూటా కూడా పేల్చకుండానే… నిముషాల వ్యవధిలో 60 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ ని దొంగ దెబ్బతీసి పారిపోయింది. ఈ ఘటన అనంతరం భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా చొరబడని చోట

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో) Read More »

China Space Station Welcomes Shenzhou 13 Crew for a Six Month Stay

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో)

స్పేస్ రీసర్చ్ లలో ప్రపంచ దేశాలన్నీ ఒక రూటులో వెళ్తుంటే… చైనా మాత్రం డిఫరెంట్​ రూట్ లో వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం స్పేస్​ టూరిజంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే… చైనా మాత్రం దానికి భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసం పోరాడుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.  ఏలియన్స్ పై రీసర్చ్ చేయటానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన ఒక  రాకెట్‌ ని స్పేస్ లోకి పంపింది చైనా. అక్టోబరు 15 అర్ధరాత్రి గోబీ

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో) Read More »

Indian Army has now Trishul and Vajra Non Lethal Weapons

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో)

భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు.  గల్వాన్‌ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో) Read More »

Scroll to Top