Viral

Puneeth Rajkumar’s Steps on Naatu Naatu Song

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఎవరినోట విన్నా… అందులోని ‘నాటు నాటు’ పాట గురించే! దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!  అయితే, ఈ చిత్రంలో రీసెంట్ గా రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్ వరకు… చివరికి వృద్ధులకి సైతం తెగ నచ్చేసింది. […]

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో) Read More »

Duck Feeding Grains to Fishes

ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో)

నేచర్ ఎంత గొప్పదంటే, ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కునిచ్చింది. మనకి ఉన్నంతలో ఇతరులకి దానం చేయమని నేర్పించింది. కానీ, మాటలు నేర్చిన మనుషులేమో దారితప్పారు. మాటలు రాని మూగజీవాలు మాత్రం అది నిలబెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఒక బాతు తనకి లభించిన ఆహారంలో… చెరువులో ఉన్న చేపలకి కూడా షేర్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. స్వయంగా ఆహారాన్ని తన నోటితోనే ఆ చేపలకి అందిస్తుంది. ఆ ఆహారాన్ని

ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో) Read More »

Agra Hospital Bandaged Broken Arm of Krishna Idol

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!

ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి.  ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు! Read More »

Puneeth Rajkumar's Last Movie James Drone Shoot Video

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో)

కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆకస్మిక మరణం వల్ల ఆయన ఒప్పుకొన్న అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చేతన్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లాస్ట్ స్టేజ్ లో  ఉండగా… పునీత్  రాజ్‌కుమార్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా సగంలో నిలిచిపోయింది. అయితే, అభిమానులని శ్యాటిస్ఫై చేయటం కోసం పునీత్

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో) Read More »

Which Comes First the Chicken or the Egg

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో)

కోడి ముందా..? గుడ్డు ముందా..? తరతరాలుగా వీడని చిక్కు ప్రశ్న ఇది. ఎవరినైనా ఈ ప్రశ్న అడగితే… సరదాగా ఆటపట్టించడానికి అడుగుతున్నారు అనుకొని సిల్లీగా తీసేస్తారు. కానీ, ఇదో జవాబు లేని ప్రశ్న.  చిన్నతనంలో మనమంతా మన ఫ్రెండ్స్ ని, తెలిసినవాళ్ళని ఈ ప్రశ్న అడిగి సరదాగా ఆటపట్టించిన వాళ్ళమే! కానీ, ఇప్పటికీ మన దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ… ఇదొక అర్థం లేని ప్రశ్నలే! అని కొట్టిపారేశాం. మనమైతే

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో) Read More »

Scroll to Top