Viral

A Guy Falls into Kodaikanal Waterfall While Posing Selfie

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో)

సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు.   ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే […]

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో) Read More »

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో)

జర్నీ సేఫ్ గా సాగాలంటే… ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక తప్పదు. అది తెలిసీ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆదుర్దాతో… అడ్డ దారుల్లో వెళ్లి… కోరి ప్రమాదాలని తెచ్చి పెట్టుకుంటున్నారు. అందుకే, రాంగ్‌ రూట్‌ లో జర్నీ చేయటం ఎంతో డేంజర్‌.  తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే చెబుతుంది. హైదరాబాద్‌లోని మైలర్‌ దేవ్‌ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఓ బైకర్ త్వర త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో  రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. సరిగ్గా

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో) Read More »

పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో)

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. జరిగిన సంఘటనని ఎవరో ఒకరు క్యాప్చర్ చేయటం దానిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేయటం కామన్ అయిపొయింది.  ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒకటి జరిగింది.  పంజాబ్ లోని డేరా బస్సీలో హబెత్‌పూర్ రోడ్డుపై ఓ జంట  వెళుతుండగా… సడెన్ గా ఏమైందో! ఏమో! తెలియదు కానీ, పోలీసులతో వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో యువతి పై ఓ పోలీస్ మ్యాన్

పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో) Read More »

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో)

మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌ తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ కోవిడ్‌కు పాజిటివ్‌గా తెలిందీ దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ సమయంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో) Read More »

Hungry Elephant Breaks kitchen Wall

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఆకలి అనేది ఎవరికైనా సహజమే! సృష్టిలో ప్రతి ప్రాణి బతికేది ఆ పొట్టకూటి కోసమే! ఆకలిని తట్టుకోలేక మనుషులైతే దొంగతనం చేస్తారు. మరి జంతువులైతే ఏం చేస్తాయి? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంచి ఆకలి మీద ఉన్న ఒక ఏనుగు ఏం చేయాలో దిక్కుతోచక ఒక దొంగతనం చేసింది. అది దొంగిలించింది ఏమిటో! ఎక్కడో! ఇప్పుడు చూద్దాం.    థాయిలాండ్ లోని హువా హిన్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఏనుగు గుట్టుచప్పుడు కాకుండా

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో)

ఫ్లైట్ జర్నీ ఎంత బాగుంటుందో… అది క్రాష్ అయితే అంత బాధగానూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లెయిన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్కోసారి ప్యాసింజర్స్ సేఫ్ గా బయట పడితే, ఒక్కోసారి మాత్రం ఇన్జ్యూర్ అవుతూ ఉంటారు. ఇక ఈ సారి మాత్రం అందరూ చూస్తుండగానే చూట్టూ ఒక్కసారిగా మంటలు రావటం, గాల్లోనే విమానం పేలిపోవటం సంభవించాయి. ఈ దృశ్యం చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడో..! ఏమిటో..! తెలియదు

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో) Read More »

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో)

రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం. అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే!  అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో) Read More »

Scroll to Top