Viral

Women Belly Dance Performance to Oo Antava and 'Tip Tip Barsa Pani Songs

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో)

పుష్ప మూవీ వచ్చిపోయి నెలలు గడుస్తున్నా… దాని క్రేజ్ మాత్రం ఈ రోజుకీ తగ్గలేదు. ఈ సినిమాలోని సాంగ్స్,  డ్యాన్స్,  డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అంతలా అవి ఫేమస్ అయ్యాయి. ఇక వీటిని ఇమిటేట్ చేస్తూ… అనేక మంది ఇప్పటికే ఎన్నో  రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా.  ఇక స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా… ఉ ఊ అంటావా మావా… […]

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో) Read More »

School Girls Clashed in Classroom

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.  ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ కి చెందిన ముగ్గురు గర్ల్స్‌ ఒకరికొకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది.  ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో) Read More »

Devotee Bird Chants 'Hare Krishna'

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో)

కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. భక్తులంతా ఈ రోజు భజనలు చేస్తూ… గీతాలు ఆలపిస్తూ… శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణుని ఆలయాలన్నీ ఈ రోజంతా కోలాటం ఆటలతో, ఉట్టి సంబరాలతో మారుమ్రోగిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విషెస్ పంపుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే, ఒక మైనా పక్షి “హరే కృష్ణ” నామం జపిస్తున్న వీడియో సోషల్

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో) Read More »

A Guy Falls into Kodaikanal Waterfall While Posing Selfie

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో)

సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు.   ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో) Read More »

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో)

జర్నీ సేఫ్ గా సాగాలంటే… ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక తప్పదు. అది తెలిసీ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆదుర్దాతో… అడ్డ దారుల్లో వెళ్లి… కోరి ప్రమాదాలని తెచ్చి పెట్టుకుంటున్నారు. అందుకే, రాంగ్‌ రూట్‌ లో జర్నీ చేయటం ఎంతో డేంజర్‌.  తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే చెబుతుంది. హైదరాబాద్‌లోని మైలర్‌ దేవ్‌ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఓ బైకర్ త్వర త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో  రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. సరిగ్గా

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో) Read More »

Scroll to Top