మోహన్ బాబుపై నిప్పులు చెరిగిన ‘మా’ మహిళా ఆర్టిస్ట్ (వైరల్ వీడియో)
రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు, కుతంత్రాల నడుమ ఎంతో రసవత్తరంగా సాగిన ‘మా’ అధక్ష ఎన్నికలకి తెరపడింది. మంచు విష్ణు ప్యానెల్ గెలిచింది. ఇక అద్యక్ష పదవికి విష్ణు ప్రమాణ స్వీకారానికి ఈరోజు ముహూర్తం ఖరారు చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడానికి బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లోకి ప్రవేశించింది ఒక మహిళ. ఆమే ‘మా’ అసోసియేషన్ మహిళా ఆర్టిస్ట్ శ్రీనిజ నాయుడు. అయితే, కోవిడ్ నిబందనల కారణంగా విష్ణు ప్యానెల్ సభ్యులకి, […]
మోహన్ బాబుపై నిప్పులు చెరిగిన ‘మా’ మహిళా ఆర్టిస్ట్ (వైరల్ వీడియో) Read More »