మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..!
మరణం అనేది ప్రతి ఒక్కరికీ సహజమే! పుట్టిన ప్రతి వ్యక్తీ మరణించక తప్పదు. అయితే, మనం మరణానికి సమీపిస్తున్నామని ఎలా తెలుస్తుంది? మరణించటానికి కొద్దిసేపటి ముందు ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఏమేమి కనిపిస్తాయి? ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికీ మిస్టరీగానే ఉంటూ వస్తున్నాయి. కానీ, ఈ విషయాలపై ఎన్నో రిసర్చ్ లు చేసిన తర్వాత ముఖ్యంగా మరణం సమీపించే ముందు మనిషిలో 5 దశలు ఏర్పడతాయని తేలింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ- మరణం సమీపిస్తున్నప్పుడు […]
మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..! Read More »




