Bizarre

Goddess Lakshmi Devi Idol Opened Eyes

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో)

కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్ర మాసం. అందుకే ఈ మాసంలో కనిపించే ప్రతి దేవునికీ మొక్కుతారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఏం జరిగినా అది దైవ లీలగా భావిస్తుంటారు. అంతలా మనసంతా దైవాన్ని నింపుకొని ఉంటారు.  అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూ ఉంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. దాని గురించి ఊరంతా చెప్పుకొంటూ ఉండటమే కాక, ఆ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. దీంతో …

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో) Read More »

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో)

సాదారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులకి ప్రసాదంగా తినే పదార్ధాలని మాత్రమే ఇస్తారు. కానీ, ఒక్కచోట మాత్రం బంగారు, వెండి నాణేలని ప్రసాదంగా ఇస్తారు. ఇదేదో సరదాకి చెప్తున్న మాట కాదు, ఆ ఆలయంలో మొదటినుంచీ వస్తున్న ఆచారమిది. ఇంతకీ ఈ ఆలయం ఉన్నది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే.  వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ లో మహాలక్ష్మి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే …

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో) Read More »

Ayyappa Idol Opened Eyes While Anointing

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో)

ఇప్పటివరకూ వినాయకుడు పాలు తాగటం, సాయి బాబా కళ్ళు తెరవటం వంటి వార్తలని చాలా సార్లు విని ఉన్నాం. కానీ, అయ్యప్ప స్వామీ కళ్ళు తెరవటం గురించి ఎప్పుడూ వినలేదు. కానీ, ఈసారి విచిత్రంగా అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరిచింది, అది కూడా భక్తులందరి సమక్షంలో. కోయంబత్తూర్ లో ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో… 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మణికంఠుడిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేల  …

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో) Read More »

Hot Water Well in Shiva Temple

సల సలా కాగుతున్న బావిలో నీళ్లు… ఇది దేనికి సంకేతం..? (వీడియో)

సాదారణంగా బావిలోని నీరు చల్లగానే ఉంటుంది. ఎంత ఎండాకాలమైనా… బయట ఎండలు మండిపోతున్నా… సరే భూగర్భ జలాలు చల్లని నీటినే అందిస్తుంటాయి. అలాంటి ఓ బావిలోని నీరు ఇప్పుడు సల సలా కాగుతూ… హాట్ స్ప్రింగ్ ని మరిపిస్తుంది. అయితే, తెలంగాణాలోని మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయ ఆవరణలో రాతితో నిర్మించిన ఓ చేదబావి ఉంది. దీనిని కాకతీయుల …

సల సలా కాగుతున్న బావిలో నీళ్లు… ఇది దేనికి సంకేతం..? (వీడియో) Read More »

Scientists Identify 14 New Species of Larvae that look like Aliens in Deepest Sea

సముద్ర గర్భంలో బయటపడిన ఏలియన్స్ రూపాలు (వీడియో)

ప్రకృతిలో జరిగే ఎన్నో వింతలు మానవ మేథస్సుకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉన్నాయి. భూమిపైన, అంతరిక్షంలో, సముద్ర గర్భంలో… ఇలా అక్కడా ఇక్కడా అని  కాకుండా ప్రతిచోట ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక చాలాకాలంగా సైంటిస్టులు మహా సముద్రాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాల గురించి కూడా అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో డీప్ వాటర్ లో 14 రకాల లార్వాలను గుర్తించారు. ఇవి డీప్ సీ …

సముద్ర గర్భంలో బయటపడిన ఏలియన్స్ రూపాలు (వీడియో) Read More »

Manchineel is a Scary Tree that can Kill you

ఈ చెట్టుని తాకితే చాలు చనిపోతారు! (వీడియో)

ప్రాణవాయువునిచ్చే చెట్లు మన ఆయువుని తీస్తాయంటే మీరు నమ్ముతారా..! కానీ, ఇది నిజం. కరీబియన్ దీవులకు చెందిన మంచినీల్ అనే చెట్టు చాలా ఈజీగా మన ప్రాణాలు తీసేస్తుంది. జస్ట్ దాని దగ్గర నిలబడితే చాలు. అవలీలగా మన ప్రానాలని అనంత వాయువుల్లో కలిపేస్తుంది. నిజానికి చెట్లనేవి కావలసినంత ప్రాణ వాయువుని అందిస్తుంటాయి. కానీ,  మంచినీల్ చెట్టు మాత్రం విషపు వాయువుని వెదజల్లుతుంటుంది. ఈ చెట్టు చూడటానికి అచ్చం యాపిల్ చెట్టుని పోలి ఉంటుంది. ఈ చెట్టు …

ఈ చెట్టుని తాకితే చాలు చనిపోతారు! (వీడియో) Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer