The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham
ప్రపంచానికి తెలిసిన పురాణాలు, వాటిలో జరిగిన పోరాటాలలో కురుక్షేత్ర మహా సంగ్రామం చాలా పెద్దది. మనకు తెలిసినంత వరకు ఇంత కన్నా పెద్ద యుద్ధం భూమి మీద ఇప్పటి వరకు జరగలేదు. ఈ యుథ్దాల గురించి మన పాఠ్యపుస్తకాలలో చాలా క్లుప్తంగా మాత్రమే చెప్తారు. అయితే ఇతిహాసాలను వివరంగా చదివితే ఈ యుథ్దాలు ఎలా జరిగాయి, ఎవరెవరు ఎటువంటి యుద్ద తంత్రాలు ప్రయత్నించారు అనే వివరాలు చాలా విపులంగా తెలుస్తాయి. ఇక్కడ యుద్దాలలో పాటించిన ఎన్నో రకాలయిన […]
The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham Read More »


