The Ghost Theatrical Trailer

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో)

నాగ్ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్‌ మోడ్ ‘ది ఘోస్ట్‌’.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ కూడా వదిలారు. ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్‌లో కింగ్ నాగ్ అదరగొట్టేశాడు. అది చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు.  ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కీలకమైన […]

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో) Read More »

Godfather Trailer Out

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌

`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు`, ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇదంతా రియల్ లైఫ్ లో డైలాగ్ కాదు, రీల్ లైఫ్ డైలాగ్. అదేనండీ… తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌లోది.  ఈ మూవీలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ సినిమా మొత్తం పొలిటికల్

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ Read More »

What is the Scientific Reason Behind Hanging Lemon and Chillies at the Entrance

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా!

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. వీటితోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు, దుకాణాల ప్రవేశ ద్వారం దగ్గర, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీయడం చూస్తుంటాం. ఇక కొంతమందైతే ఆ నిమ్మకాయలతో పాటు మిరపకాయల్ని కూడా కలిపి వేలాడదీస్తారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..! దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. అది ఏంటనేది చాలామందికి

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా! Read More »

Thugs Halchal in Begusarai

హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్‌ (వీడియో)

బెగుసరాయ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో… దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి స్థానికులంతా భయంతో ఒణికిపోయారు. అదికూడా మరెక్కడో కాదు, పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో. బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణంలో మల్హిపూర్ చౌక్ వద్ద మోటార్‌ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు విచక్షణా రహితంగా జరిపారు.  అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి అక్కడి స్థానికులంతా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఏం జరిగిందో ఏంటో అర్థంకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.

హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్‌ (వీడియో) Read More »

Toyota Urban Cruiser Hyryder Launched in India

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

టొయోటా కంపెనీ జులైలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఈ సెక్షన్ లో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టం కలిగి ఉన్న కారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగి ఉండి… ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 hp, పీక్ టార్క్ 135 nm గా ఉంది.   ఇంజిన్, మరియు హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు పవర్ అవుట్‌పుట్

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ Read More »

Scroll to Top