Women Belly Dance Performance to Oo Antava and 'Tip Tip Barsa Pani Songs

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో)

పుష్ప మూవీ వచ్చిపోయి నెలలు గడుస్తున్నా… దాని క్రేజ్ మాత్రం ఈ రోజుకీ తగ్గలేదు. ఈ సినిమాలోని సాంగ్స్,  డ్యాన్స్,  డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అంతలా అవి ఫేమస్ అయ్యాయి. ఇక వీటిని ఇమిటేట్ చేస్తూ… అనేక మంది ఇప్పటికే ఎన్నో  రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా.  ఇక స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా… ఉ ఊ అంటావా మావా… […]

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో) Read More »

Why do SIM Cards have Cut on One Side?

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి?

స్మార్ట్‌ఫోన్, లేదా ఫీచర్ ఫోన్ ఇలా ఫోన్ ఏదైనా సరే… అందులో సిమ్ కార్డ్ మాత్రం తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ కి సంబంధించి కొన్ని ముఖుమైన వివరాలు తెలుసుకుంటే మంచిది.  సిమ్ కార్డు లేని ఏ ఫోన్ అయినా సరే కేవలం ఒక పెట్టె మాత్రమే! అలాంటప్పుడు ఆ ఫోన్ లో ఇన్సర్ట్ చేసిన చిన్న చిప్ మొత్తం ప్రపంచాన్నే మన కళ్ళముందు

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి? Read More »

According to Your Zodiac sign Which Color Ganesh Idol should be Worshiped on Ganesh Chaturthi

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి?

దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని  పిల్లల నుండీ పెద్దల వరకూ  అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఇళ్లలో పూజించే వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ వినాయకుని ప్రతిమలు తక్కువ ఎత్తు కలిగి ఉండి… కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారు  ఏ రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే, సుఖ సంపదలను ఇస్తుందో తెలుసుకుందాం. మేష రాశి:  ఈ రాశి వారు గులాబీ రంగు, లేదా ఎరుపు రంగులో

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి? Read More »

School Girls Clashed in Classroom

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.  ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ కి చెందిన ముగ్గురు గర్ల్స్‌ ఒకరికొకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది.  ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో) Read More »

RTC Bus Hits Traffic CI

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ నిత్యం వేలాది వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎండా, వాన ఇలాంటివేమీ  లెక్క చేయకుండా నడిరోడ్డుపై నిల్చుని… వాహనాల మధ్యలో… ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి ఆ ట్రాఫిక్ పోలీసే ట్రాఫిక్ లో ఇరుక్కొని ప్రమాదంలో పడితే..! సరిగ్గా ఇదే జరిగింది వైజాగ్ లో. వైజాగ్ గాజువాక జంక్షన్‌ లో ఎప్పటిలానే విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డి.  ట్రాఫిక్ కంట్రోల్ నేపధ్యంలో ఎదురుగా ఉన్న ఒక

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో) Read More »

Scroll to Top