ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో)

అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెందుతాయో… ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో… ఎవరికీ తెలియదు. ఒక్కసారి అగ్నిపర్వతం బధ్ధల్లై… లావా వెదజల్లటం మొదలైందో… అది ఎంత దూరం వెళుతుందో! ఎప్పటికి చల్లారుతుందో! ఊహించలేం. నిజానికి ఈ వాల్కెనోస్ అనేవి వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఇవి ఎక్స్ ప్లోడ్ అయినప్పుడు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకూ లావా ప్రవహిస్తుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలోని వాతావరణం మొత్తం బూడిదతో నిండిపోయి… పొల్యూట్ అయి […]

ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో) Read More »

భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో)

భార్యాభర్తల మద్య గొడవలు స‌ర్వ‌సాదార‌ణం. కానీ ఇటీవల ఆ గొడవలు అనేక అనర్దాలకి దారి తీస్తున్నాయి. ఒకరినొకరు చంపుకోవటం, లేదంటే ఎవరికి వారు ఆత్మహత్యలు చేసుకొనే వరకూ వెళ్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈసారి ఆ భర్త ఏం చేశాడో తెలుసా! ముంబైకి సమీపంలో ఉన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్‌ లో 5వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌ పై  ఒక ఫ్యామిలీ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే అది

భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో) Read More »

Devotee Bird Chants 'Hare Krishna'

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో)

కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. భక్తులంతా ఈ రోజు భజనలు చేస్తూ… గీతాలు ఆలపిస్తూ… శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణుని ఆలయాలన్నీ ఈ రోజంతా కోలాటం ఆటలతో, ఉట్టి సంబరాలతో మారుమ్రోగిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విషెస్ పంపుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే, ఒక మైనా పక్షి “హరే కృష్ణ” నామం జపిస్తున్న వీడియో సోషల్

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో) Read More »

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో)

రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకు వెళ్తుంది ఓ మారుతి సుజుకి డిజైర్ కారు. వెనకాలే మరో స్కార్పియో ఆకారుని చేజ్ చేసుకుంటూ దూసుకు వస్తుంది. ఇదంతా ఓ ఇరుకు రోడ్డులో సాగిపోయింది. ఈ దృశ్యాన్ని ఆ ప్రదేశంలో ఉన్న వారంతా విచిత్రంగా చూస్తున్నారు. ఇదేదైనా సినిమా షూటింగేమో అని అనుకున్నారు కూడా.  కానీ కాదు, ఇది రియల్ చేజింగ్ సీన్. ముందుగా కార్లో వెళుతున్నది దొంగలు. వెనుక  స్కార్పియోలో వారిని చేజ్ చేస్తున్నది పోలీసులు. ఇదంతా

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో) Read More »

A Guy Falls into Kodaikanal Waterfall While Posing Selfie

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో)

సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు.   ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో) Read More »

Scroll to Top