కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో)

రాను రాను దేవునిపై భక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో… తానున్నానంటూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియచేస్తున్నాడు భగవంతుడు. మొన్నటికి మొన్న ‘అసని’ తుఫాను దాటికి శ్రీకాకుళం సముద్రపు ఒడ్డుకి ఒక బంగారు రథం కొట్టుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే! కానీ, అది ఎక్కడినుంచీ వచ్చిందో… ఎలా వచ్చిందో… ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా కృష్ణా నది ఒడ్డుకి దేవతా విగ్రహాలు కొట్టుకు వచ్చాయి.  సాదారణంగా ఇసుక,  చిన్న చిన్న రాళ్ల […]

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో) Read More »

Mega Brothers Pays Tribute to Sr NTR

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి

తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. అటువంటి మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా ఆయనకి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి,  పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ తో తనకున్న

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి Read More »

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..!

వరుస సినిమాలతో బిజీగా మారారు మెగాస్టార్. అందులో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కోలీవుడ్ హిట్ కొట్టిన వేదాళం సినిరంకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది.  ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా… చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..! Read More »

‘ఎఫ్3’ లో పవర్ స్టార్?

దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు.   ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 27 న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పారు.

‘ఎఫ్3’ లో పవర్ స్టార్? Read More »

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో)

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా… ఎవరేమనుకున్నా… అవరోధాలు ఎదురైనా… కేవలం చదువు కోవాలనే తపన, కోరికతో అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి కాలుతో స్కూల్ కి వెళుతుంది ఓ బాలిక. సాదారణంగా జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే భయపడకుండా… పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగినట్లైతే…  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకొనే టాపిక్ లో కూడా ఓ చిన్నారికి  తన

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో) Read More »

Scroll to Top