వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి!
హిందువుల ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. ఏ శుభకార్యం తలపెట్టినా… నిర్విఘ్నంగా కొనసాగటానికి గణేశ ప్రార్ధనతో ప్రారంభిస్తాం. వినాయకుడంటే విఘ్నాలని తొలగించే దేవుడు మాత్రమే కాదు, మనందరికీ గురువు కూడా. వినాయకుని వృత్తాంతం అందరికీ గొప్ప జీవిత పాఠాలని అందిస్తుంది. అలాంటి వినాయకుని జీవితం నుంచి ప్రతి ఒక్కరూ 5 విషయాలని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విషయాలేంటో మరి ఇప్పుడు తెలుసుకుందామా..! లక్ష్య సాధనలో కర్తవ్య నిర్వహణకంటే ఏదీ గొప్పకాదు: పార్వతి దేవి తాను స్నానానికి వెళ్తూ… […]
వినాయకుడి జీవితం నుంచి ఈ 5 విషయాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి! Read More »