Kannada Star Puneeth Rajkumar

Puneeth Raj Kumar’s Pet Dogs get Emotional after his Death

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో)

శాండిల్ వుడ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఆకస్మాత్తుగా తమకి దూరంయ్యడనే విషయాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి… శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్ ఫ్యామిలీ అయితే… పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆయన్ని అంతగా అభిమానించే మనుష్యుల సంగతే ఇలా ఉంటే… ఇక పెంపుడు కుక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ పునీత్ …

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో) Read More »

Puneeth Rajkumar’s Eyes gives Sight to 4 Persons

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో)

పునీత్ మరణం ఇండస్ట్రీ ని కుదిపివేసింది. ముఖ్యంగా కన్నడిగుల చేత కంట తడి పెట్టించింది. పునీత్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప దాత కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా పునీత్ ప్రజలందరి హృదయాల్లో బతికే ఉన్నారు, మరీ ముఖ్యంగా నలుగురు వ్యక్తుల కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నారు.  మొదటినుంచీ పునీత్ సేవాభావం కలిగి ఉండేవాడు. తనకి చేతనైనంతలో నలుగురికీ సహాయపడాలి …

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో) Read More »

Scroll to Top