Ram Charan

Puneeth Rajkumar’s Steps on Naatu Naatu Song

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఎవరినోట విన్నా… అందులోని ‘నాటు నాటు’ పాట గురించే! దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!  అయితే, ఈ చిత్రంలో రీసెంట్ గా రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్ వరకు… చివరికి వృద్ధులకి సైతం తెగ నచ్చేసింది. […]

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో) Read More »

RRR Movie Glimpse Out

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం వీరి అభిమానులే కాక, మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా… తెగ సంబరపడి పోతున్నారు. దీంతో అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ భారీ

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో) Read More »

Scroll to Top