Trending

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..!

వరుస సినిమాలతో బిజీగా మారారు మెగాస్టార్. అందులో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కోలీవుడ్ హిట్ కొట్టిన వేదాళం సినిరంకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది.  ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా… చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్ […]

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..! Read More »

‘ఎఫ్3’ లో పవర్ స్టార్?

దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు.   ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 27 న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పారు.

‘ఎఫ్3’ లో పవర్ స్టార్? Read More »

మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్…

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే… కొద్ది కాలం గ్యాప్ తరువాత ఆచార్య సినిమాతో మన అందరిని అలరించిన చిరు… ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించ పోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలు శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటుగా డైరక్టర్ బాబీ దర్సకత్వంలో చేయబోతున్న మరో మూవీ టైటిల్ గురించి కూడా

మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్… Read More »

అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే! – జనసేనాని

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబి నుండీ బయటపడలేక పోతుంది. అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా అయన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,  ‘శ్రీలంకనుంచి తమిళనాడుకి గంట దూరం; అలానే  శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూతవేటు దూరం’ అంటూ ఎమోషన్ అయ్యారు.  ఇంకా లేని పొత్తుల గురించి

అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే! – జనసేనాని Read More »

వైజాగ్ బీచ్ రోడ్ లో రాం చరణ్ వీరంగం! (వీడియో)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ శంకర్ డైరెక్షన్లో చేస్తున్నట్లు తెలిసిందే! ప్రస్తుతం ఈ మూవీ RC 15 అనే వర్కింగ్ టైటిల్‏తో నడుస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ తో జతకట్టనుంది. ఇంకా శ్రీకాంత్, సునీల్, అంజలి కొన్ని కీలక సన్నివేశాల్లో  నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి గతంలో అనేకసార్లు లీకుల బెడద తప్పలేదు. ఇక ఈ సారి కూడా

వైజాగ్ బీచ్ రోడ్ లో రాం చరణ్ వీరంగం! (వీడియో) Read More »

Scroll to Top