Trending

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సమ్మతమే’! టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లనుంది. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ఫీల్ అని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కుర్రాడు కొత్త డైరెక్టర్ గా […]

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం Read More »

అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి!

అక్షయ తృతీయ హిందూవులకు ఎంతో పవిత్రమైన రోజు. పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు వంటి శుభాకార్యాలన్నీ ఈరోజునే  ఎక్కువగా చేస్తుంటారు. వీటిలో కొనుగోళ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని కూడా చెప్తుంటారు.  ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంటారని చెప్తారు.

అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి! Read More »

Ante Sundaraniki Movie Teaser

అంటే సుందరానికి! టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ

అంటే సుందరానికి! టీజర్ Read More »

Acharya Movie Trailer

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్…

 పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… గుణపాఠాలు చెబుతానంటూ ‘ఆచార్య’ వచ్చేశాడు. ఈ ఆచార్య రాకకోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించి, ఆచార్య వచ్చేశాడు. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ట్రైలర్ ఈరోజు వచ్చేసింది. అదికూడా ఏకంగా థియేటర్లలోనే రిలీజ్‌ అయిపోయింది.  ఒకపక్క మెగాస్టార్, మరోపక్క మెగా పవర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఇక  ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొరటాలశివ డైరెక్షన్

అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్… Read More »

Kerala Floating Bridge

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి

గాడ్స్ ఓన్ కంట్రీగా పిలవబడే కేరళ… ఏది చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. మనదేశంలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇదీ ఒకటి. కేరళ గవర్నమెంట్ ఏటా టూరిజానికి పెద్ద పీట వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడొక విన్నూత్న ప్రయోగం చేసింది. సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటుచేసి… పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ బే పోర్ బీచ్ లో అలలపై తేలియాడే వంతెనని నిర్మించింది. సముద్రంలోని  అలలకు తగ్గట్టుగా

కేరళలో విశేషంగా ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్ బ్రిడ్జి Read More »

Scroll to Top