Trending

Why not Worship the Idol of Shani Dev at Home

శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు ఉంచరో తెలుసా..!

హిందూ సాంప్రదాయంలో వివిధ రకాల దేవతా మూర్తులని నిత్యం మనం ఆరాదిస్తూ ఉంటాం. అంతెందుకు, మన చుట్టూ ఉండే పంచ భూతాలని కూడా పూజిస్తూ ఉంటాం. అయితే, ఎవరి ప్రత్యేకత వారిదే!  ఇక నవ గ్రహాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఆలయాలకి వెళ్ళినప్పుడు నవగ్రహాలని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. కానీ అలాంటి నవగ్రహాలని ఇంట్లో మాత్రం పెట్టుకోం. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా..? ముఖ్యంగా నవ గ్రహాలలో శనిదేవునికి ఓ ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడి  దృష్టి […]

శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు ఉంచరో తెలుసా..! Read More »

Election Commission Stopped Sonu Sood

సోనూ సూద్ కి ఈసీ నో ఎంట్రీ (వీడియో)

ఈరోజు  అంటే… 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ ఎలక్షన్స్ లో సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే! మాళవిక సూద్ పంజాబ్ లోని మోగా నియోజక వర్గం నుండీ పోటీ చేస్తున్నారు.  అయితే, పంజాబ్‌లో ఉన్న మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

సోనూ సూద్ కి ఈసీ నో ఎంట్రీ (వీడియో) Read More »

Ukraine Russia Border Conflicts

ఉక్రెయిన్‌ రష్యాల మద్య మొదలైన దాడులు (వీడియో)

యుక్రెయిన్‌ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి.  ఈ కారణంగా జరిగిన దాడుల్లో తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలో ఓ ఆర్మీ జవాను మృతి చెందాడు. తూర్పు ఉక్రెయిన్‌ లోని డొనెస్కీ ప్రాంతంలో… రష్యన్ వేర్పాటువాదులు ఘర్షణకి దిగారు. వారిని తరిమి కొట్టటం కోసం యుక్రెయిన్ ఆర్మీ కాల్పుల‌కు దిగింది. ఈ క్రమంలో  లాంచ‌ర్లు, గ్రనేడ్లు, మోర్టార్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్‌తో విరుచుకుపడింది. ఆ సమయంలో రష్యా  ఫైరింగ్‌ చేస్తూ… ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌ రష్యాల మద్య మొదలైన దాడులు (వీడియో) Read More »

Storm Eunice Sweeps Europe

యూర‌ప్‌లో రోడ్డుపై ఎగిరిపోతున్న జనం (వీడియో

యూనిస్ తుఫాన్ ధాటికి బ్రిటన్ చిగురుటాకులా వణికిపోతుంది. ఇది వారం రోజుల వ్యవధిలో వచ్చిన రెండో తుఫాను కావడంతో…  అక్కడి ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. గంటకి 122 మైళ్ల వేగంతో వీచిన గాలుల ధాటికి ప్రజలు రోడ్లపై నడవలేక ఎగిరి పోతున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా 9 మంది మరణించినట్లు తేలింది. సెంట్రల్ అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాను… యూరప్ వైపుకి దూసుకెళ్లి ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగిస్తుంది. ఇక ఈ తుఫాను

యూర‌ప్‌లో రోడ్డుపై ఎగిరిపోతున్న జనం (వీడియో Read More »

ITBP Jawans Training in -25°C Snow

దేశాన్ని కాపాడటం కోసం ఎముకలు కొరికే చలిలో జవాన్ల శిక్షణ (వీడియో)

సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే! దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ… ఇన్నీ… కావు. ఎండ‌కు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ, చ‌లికి వ‌ణుకుతూ, ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టి మరీ దేశం కోసం సేవలందిస్తారు.  తమ దేశాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. అందుకే ఆర్మీ జ‌వాన్ల‌ని మ‌నం అంతలా గౌరవిస్తాం.  అయితే,  ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ITBP) -25°C చలిలో శిక్షణ పొందుతున్న వీడియో ఒకటి సోషల్‌

దేశాన్ని కాపాడటం కోసం ఎముకలు కొరికే చలిలో జవాన్ల శిక్షణ (వీడియో) Read More »

Scroll to Top