Viral

A Man got Struck by Lightning

మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో)

సాదారణంగా ఎక్కడో పిడుగు పడితేనే… ఇక్కడ మన గుండెల్లో గునపాలు దిగినట్లు అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా మనపై పడితే… ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ ఆలోచన వింటేనే చాలా భయమేస్తుంది కదూ! సరిగ్గా ఇదే జరిగింది ఒక వ్యక్తికి. కాకపోతే, ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ఇండోనేషియాలోని జకార్తాలోని ఓ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో తడుస్తూనే చేతిలో గొడుగు పట్టుకుని ఓ ఓపెన్ […]

మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో) Read More »

Tigress Sultana Hunts a Dog in Ranthambore National Park

పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన టూరిస్టులు (వీడియో)

సాధారణంగా వైల్డ్ యానిమల్స్ జంతువులని వేటాడటం ఏ డిస్కవరీ ఛానెల్ లోనో… నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ లోనో చూస్తుంటాం. కానీ, మన కళ్ళెదుటే అలాంటి దృశ్యం కనిపిస్తే… ఇంకేమైనా ఉందా! సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు మేము మీకు అందివ్వబోతున్నాం.  రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్కు ఓ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. వేలాదిమంది టూరిస్టులు ప్రతిరోజూ ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటిలానే, . ఆ రోజు కూడా టూరిస్టులు రెండు సఫారి వాహనాల్లో ఎక్కి  బయలుదేరారు. అయితే వారిని

పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన టూరిస్టులు (వీడియో) Read More »

Taliban Torturing Ex-Afghan Army Officer

తాలిబన్ల రాజ్యంలో మరీ ఇంత అరాచకమా..! మాజీ ఆర్మీ ఆఫీసర్ ని ఎలా టార్చర్ చేశారో చూడండి! (వీడియో)

తాలిబన్ల అరాచకాలు, ఆకృత్యాలు చూస్తుంటే… అసలు హింస ముందు పుట్టి, ఆ తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. మానవత్వాన్ని మరిచి, హక్కులని కాలరాసి కాలకేయుల్లా విరుచుకు పడుతుంటే… వీళ్ళసలు మనుషులేనా అనిపిస్తుంది. అడుగడుగునా దాడులకి పాల్పడుతూ. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటే… వీరి రాక్షసత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది. కోరుకున్నదానిని పొందటం కోసం దేనికైనా తెగించే తత్వం వీరిది. అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకోవటం కోసం ఎన్నో ఏళ్లపాటు ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు. తీరా స్వాధీనం చేసుకున్న తర్వాత వీరి ఆగడాలు మరింత

తాలిబన్ల రాజ్యంలో మరీ ఇంత అరాచకమా..! మాజీ ఆర్మీ ఆఫీసర్ ని ఎలా టార్చర్ చేశారో చూడండి! (వీడియో) Read More »

Young Women Incredible Dance to Sara Ali Khan’s Chaka Chak Song

శారీలో ఈ యువతి చేసిన డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు (వీడియో)

టాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ కోవకి చెందినదే ఇప్పుడు ఈ వీడియో కూడా. తాజాగా ఓ యువతి చేసిన డాన్స్ కి అంతా ఫిదా అయిపోతున్నారు. అది కూడా మాములుగా కాదు, శారీలో స్టెప్స్ వేసింది. ఇంకేముంది కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది.   ఆ యువతి పేరు శ్రిష్. Sriiishh పేరుతో ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఉంది. వృత్తి రీత్యా ఆర్టిస్ట్, యూట్యూబర్, మరియు డేటా విజార్డ్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా

శారీలో ఈ యువతి చేసిన డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు (వీడియో) Read More »

Rashmika Mandanna Hot Dance Steps to Sami Sami Song

వైరల్‌ మారిన రష్మిక హాట్ హాట్ స్టెప్పులు… (వీడియో)

ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. ఎటు చూసినా ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్పరాజ్‌’గా… రష్మిక మందన ‘శ్రీవల్లి’గా నటిస్తున్నారు. స్టోరీ మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్‌ చుట్టూ సాగుతుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ మ్యాజిక్ కంపోజ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ రిలీజైన సాంగ్స్

వైరల్‌ మారిన రష్మిక హాట్ హాట్ స్టెప్పులు… (వీడియో) Read More »

Scroll to Top